Rakshakudu Janminchenu - రక్షకుడు జన్మించెను





 

చీకటిలో వున్న లోకమున్
వెలుగులోకి నడిపించుటకు
రక్షకుడు జన్మించేను
పరలోకన్ని విడచి
మన లోకానికి వచ్చే
మనలను రక్షించుటకు
రక్షకుడు జన్మించేను - 4

పాపంలో వున్న లోకమున్
పరిశుద్ధం చేయుటకు రక్షకుడు జన్మించెను
లోకంలో వున్న మనుషులన్
మిత్రులుగా చేయుటకు
యేసయ్యా జన్మించెను - 2

“రక్షకుడు జన్మించేను “
యేసు జీవించెను
నిత్యము జీవించేను
యేసు జీవించెను
నిత్యము జీవించేను
యేసు జీవించెను
నిత్యము జీవించేను
యేసు జీవించెను
నిత్యము జీవించేను

యేసు జీవించెను …
నిత్యము జీవించేను …. - 2

We wanna wish you a merry christmas
We wanna wish you a merry christmas
We wanna wish you a merry christmas
From the bottom of our heart - 2

Of our hearts - 4
 

Cheekatilo Unna Lokamun
Velugulo Ki Nadipinchatuku
Rakshakudu Janminchenu
Paralokanni Vidachi
Mana Lokaniki Vacche
Manalanu Rakshinchutaku
Rakshakudu Janminchenu - 4

Paapanlo Unna Lokamun
Parishuddham Cheyutaku Rakshakudu Janminchenu
Lokamlo Unna Manushulanu
Mitruluga Cheyutaku
Yesayya Janminchenu - 2

"Rakshakudu Janminchenu"
Yesu Jeevinchenenu
Nityamu Jeevinchenenu
Yesu Jeevinchenenu
Nityamu Jeevinchenenu
Yesu Jeevinchenenu
Nityamu Jeevinchenenu
Yesu Jeevinchenenu
Nityamu Jeevinchenenu

Yesu Jeevinchenenu...
Nityamu Jeevinchenenu... - 2

We Wanna Wish You A Merry Christmas
We Wanna Wish You A Merry Christmas
We Wanna Wish You A Merry Christmas
From The Bottom Of Our Heart - 2

Of Our Hearts - 4


Song Description: Rakshakudu Janminchenu - రక్షకుడు జన్మించెను.
Keywords: Telugu Christian Song Lyrics, Benny Joshua, Telugu Christmas Song Lyrics.

All Rights Reserved by Lovely Christ - Lyrics ©

Thank you For Your Valuable Suggestions

Name

Email *

Message *

Powered by Blogger.