Nuvvu Nenu Ekamai - నువ్వు నేను ఏకమై





 

అనుకో లేదు ఇలా కననే లేదు కల... 
నీ పిలుపు పొందుకుంటాననీ
నేను హెచ్చింపబడతానని

" నువ్వు నేను ఏకమై ఉండేలా
నీ  ప్రేమలో నేను నివసించేల
యేసయ్య నీతో
నా యేసయ్య నీలో
ఎప్పటికి ఉండాలని...
నేనెప్పటికీ ఉండాలని

1. ఎన్ను కోలేదు నేను నిన్ను
నీవే ఎన్ను కున్నావు ప్రేమతో 
ఏ మంచి లేకుండగా నీ నీతి  నిచ్చావుగా - 2
ఇది ఎంతో భాగ్యము ఇదే నా ధన్యతా - 4

2. నీవు చూపిన ఈ ప్రేమకై 
నేనేమి చెల్లింతునయ్యా - 2
ప్రేమించి రక్షించిన  నీ సాక్షిగ జీవించెద 
ప్రేమించి రక్షించిన నీ సాక్షిగ నేజీవించెద 
ఇది ఎంతో భాగ్యము  ఇదే నా ధన్యతా - 2


Anukoledu Ela Kanane Ledu Kala 
Nee Pilupu Pondhukuntanani..
Nenu Hechimpabadathanani

Nuvvu Nenu Ekamai Undela
Ni Premalo Nenu Nivasinchela
Yesayya Netho Naa Yesayya Neelo 
Eppatiki Undalani.. Neneppatiki Undalani..

1.Ennukoledu Nenu Ninnu
Nevee Ennukunavu Prematho
Aa Manchi Lekundaga
Nee Neethinchavuga
Edi Entho Bagyamu Ede Naa Dhanyatha - 4
- Nuvvu

2. Nevvu Chupina Ee Premakai 
Nenemi Chelinthunaya
Preminchi Rakshinchina..
Ni Sakshiga Jevinchedha
Preminchi Rakshinchina..
Ni Sakshiga Nejevinchedha 
Edi Entho Bagyamu Ede Naa Dhanyatha - 4
- Nuvvu


Song Description: Nuvvu Nenu Ekamai - నువ్వు నేను ఏకమై.
Keywords: Telugu Christian Song Lyrics, Seth Prasad, Telugu Song Lyrics.

All Rights Reserved by Lovely Christ - Lyrics ©

Thank you For Your Valuable Suggestions

Name

Email *

Message *

Powered by Blogger.