Na Nammakam - నా నమ్మకం





 

నే నమ్మే నమ్మకము - ఎప్పటికి నీ వె
దీవెనలు కలిగిన నిను నమ్మేదన్
దీవెనలు లేకున్న నిను నమ్మేదన్ - 2
నీకే నా ఆరాధన నిన్నే నే ఘనపరచేదన్
నీ కే నా ఆరాదన - నీకే...

1. సమస్తము తెలిసిన త్రియేకూడ
నా ముందు నడచుచు నడి పించుమా - 2
శత్రు సైన్య ములు విడిచి పోవును
నీ వాగ్ధాన శ క్తి నిలిచి పోవును - 2
- నీకె నా ఆరాధన

2.ఆపద సమయంలో నిను వెదకితిన్
ఆదరణ ఇ చ్చుటకు వచ్చితి వి - 2
నీ వాగ్ధనములన్నియు నెరవేరును
నీ వాక్యపు శక్తి నిలిచి పోవును - 2
- నీకె నా ఆరాధన
 

Ne Namme Nammakam Eppatiki Neeve - 2
Deevenalu Kaligina Nenu Ninnu Nammedan  - 2
Deevenalu Lekunna Ninnu Nammedan - 2
Neeke Na Aaradhana
Ninne Ne Ghanaparachedan - 2

Samasthamu Telsina Threeyekuda,
Na Mundhu Naduchuchu Nadipinchuma - 2
Shatru Sainyamulu Thudachipovunu 
Nee Vaagdhanashakti Nilichipovunu - 2
- Neeke Na Aaradhana

2. Aapadhasamayamlo Ninnu Vedhakithin - 2
Aadharana Ichitaku Vachithivi
Ne Vaagdhanamulanniyu Neraverunu 
Nee Vaakyapu Shakti Nialchipovunu - 2
- Neeke Na Aaradhana


Song Description: Na Nammakam - నా నమ్మకం.
Keywords: Telugu Christian Song Lyrics, Benny Joshuah, Benny Joshuah Worship Song Lyrics, Worship Medley. 

All Rights Reserved by Lovely Christ - Lyrics ©

Thank you For Your Valuable Suggestions

Name

Email *

Message *

Powered by Blogger.