J Generation - జె జనరేషన్
1.ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవె
నీ కన్నులు నన్ను చూడగానె నా బ్రతుకు మారేనే - 2
నీ సిలువ వలన జీవింతున్
నీ రక్తమే విమోచన - 2
We are the జె జనరేషన్ - 4
2.తల్లి గర్బo మునుపే నన్ను ఎన్నుకుంటివే
ఈ సృష్టికి మునుపే నన్ను నీవు పేరు పెట్టి పిలిచావే - 2
నీ సిలువ వలన జీవింతున్
నీ రక్తమే విమోచన - 2
We are the జె జనరేషన్ - 4
3.మరణమైన జీవమైన నిను నే విడువను
నీ నామమును లోకమంతా చాటి చెప్పెదన్ - 2
నీ సిలువ వలన జీవింతున్
నీ రక్తమే విమోచన - 2
We are the జె జనరేషన్ - 4
J E S U S We are the జె జనరేషన్ - 2
మేము యేసయ్య తరము
మేము యెహోషువ తరము - 2
We are the జె జనరేషన్ - 4
Ee Lokamu Nannu Choosinaattu Neevu Nannu Choodave
Nee Kannulu Nannu Choodaganae Naa Brathuku Maareene - 2
Nee Siluva Valana Jeevinthun
Nee Raktame Vimochana - 2
We Are The J Generation - 4
Thalli Garbo Munupe Nannu Ennukuntive
Ee Srushtiki Munupe Nannu Neevu Peru Pettipilichave - 2
Nee Siluva Valana Jeevinthun
Nee Raktame Vimochana - 2
We Are The J Generation - 4
Maranamina Jeevamina Ninu Nee Viduvanu
Nee Naamamunu Lokamantha Chaati Cheppedan - 2
Nee Siluva Valana Jeevinthun
Nee Raktame Vimochana - 2
We Are The J Generation - 4
J E S U S We Are The J Generation - 2
Memu Yesayya Tharamu
Memu Yehoshua Tharamu - 2
We Are The J Generation - 4
Song Description: J Generation - జె జనరేషన్ .
Keywords: Telugu Christian Song Lyrics, Benny Joshua.