Kraisthava Jeevitham - క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం




 

పల్లవి :క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం - 2
అ:ప : కష్టములు వచ్చిన నష్టములు వచ్చిన
యేసు ప్రభువే నా సహకారి - 2

ఈ లోక ఘనత నన్ను విడచినన్
లోకస్థులెల్లరు నన్ను విడచినన్ - 2
నా సహోదరులు నన్ను విడచినన్
యోసేపు దేవుడే నా సహకారి - 2
- క్రైస్తవ జీవితం

అంధకారంబు భువి నావరించిన
రాజులు ఘనులు శత్రువులైనను - 2
అగ్ని గుండములో సింహపు బోనులో
దానియేలు దేవుడే నా సహకారి - 2
- క్రైస్తవ జీవితం

నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు
శాశ్వత రాజు నా సహయకుడు - 2
భారం నాకెందుకు వ్యాకులమెందుకు
ప్రభు ప్రజలతో నే కీర్తించెదను - 2
- క్రైస్తవ జీవితం

బురశబ్దంబు మ్రెాగెడివేళ
శ్రమలొందిన నా ప్రభుని చూచెదను - 2
ఏనాడో ఎప్పుడో నీవు వచ్చెదవూ
ఆనాటి వరకు నే కనిపెట్టెదన్ - 2
- క్రైస్తవ జీవితం



Kraisthava Jeevitham Soubhaagya Jeevitham
Prabhu Pillalaku Entho Aanandam - 2
Kashtamulu Vachchinaa Nashtamulu Vachchinaa
Yesu Prabhuve Naa Sahakaari - 2
- Kraisthava

Ee Loka Ghanatha Nannu Vidichinan
Lokasthulellaru Nannu Vidichinan - 2
Naa Sahodarulu Nannu Vidichinan
Yosepu Devude Naa Sahakaari - 2
- Kraisthava

Naa Manchi Kaapari Sreshta Snehithudu
Shaashwatha Raaju Naa Sahaayakudu - 2
Bhaaram Naakenduku Vyaakulamenduku
Prabhu Prajalatho Ne Keerthinchedan - 2
- Kraisthava

Boora Shabdambu Mrogedi Vela
Shrama Nondina Naa Prabhuni Choochedan - 2
Aenaadu Eppudu Neevu Vachchedavu
Aanaati Varaku Ne Kanipettedan - 2
- Kraisthava








Song Description: Kraisthava Jeevitham, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం.
Keywords: Telugu Christian Song Lyrics, Kraisthava Jeevitham Saubhagya.

All Rights Reserved by Lovely Christ - Lyrics ©

Thank you For Your Valuable Suggestions

Name

Email *

Message *

Powered by Blogger.