El Elohe - ఏల్-ఎలోహేయి
నిన్ను నమ్మి ఏమి, నే సిగ్గుచెందలేదు
నిన్ను నమ్మి వచ్చి, ఏమి సిగ్గుచెందలేదు
నిన్ను నమ్మి వచ్చి, నే సిగ్గుచెందలేదు
నీ దయ నన్ను చేయి విడువ లేదు
వట్టి చేతితో వచ్చితిని
రెండు పరివారాలనిచ్చితివే - 2
ఏల్-ఎలోహేయి ఏల్-ఎలోహేయి
ఏల్-ఎలోహేయి నిన్నే స్తుతింతున్
గాయపడ్డాను, కన్నీళ్లు కార్చాను
కలతచెందిన నన్ను కరుణించావు
నిబంధనను నాతో చేసితివే
కోల్పోయినవన్నీ ఇచ్చితివే. - ఎల్ - 2
ప్రియులందరు విడిచి పోయినా
ప్రియమైన వన్నీ నాకిచ్చితివే - 2
పరదేశిగా నేనున్న చోటే
స్వాస్థ్యముగా నాకు మార్చితివే - ఎల్
Ninnu nammi vacchi, ne chiggu chendaledu
Nee daya nanu cheeyi viduva leedu
Vatti chethitho ne vacchithini
Rendu parivarala nicchithive.
El-elohe, El-ellohe
Nenne sthuthintun
Gayapaddanu, Kannneellu karchaanu
Kalathachendina nannu karuninchaavu.
Nibandananu naatho cheesithivee
Kolpoyina vannee ecchithivee.
Priyulandaru vidichi poyina
Priyamaina Vanni nakicchithivee
Paradeshiga neenunna choote
Swasthyamuga naku Maarchithivee
Song Description: Telugu Christian Song Lyrics, El Elohe, ఏల్-ఎలోహేయి.
KeyWords: Christian Song Lyrics, John Jebaraj, Samuel Joseph, Ummai Nambi Vanthen Song Lyrics in Telugu.