Nee Pilupu - నీ పిలుపు
నీ పిలుపు వలన నేను నశించిపోలేదు
నీ ప్రేమయెన్నడు నన్ను విడువాలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటీలేదు - 2
1. నశించుటకు యెందరో వేచియున్నను
నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను
ద్రోహము నిందల మద్యలొ నేనడచిననూ
నీ నిర్మల హస్తము నన్ను భరియించెను
యజమానుడ నా యజమానుడ
నన్ను పిలచిన యజమానుడ
యజమానుడ నా యజమానుడ
నన్ను నడిపించె యజమానుడ
2. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను
నాకై నీవు తెరచినవీ అనేకములు
మనొవేదనతో నిన్ను విడచి పరిగెత్తిననూ
నన్ను వెంటాడి నీ సేవను చేసితివి
నా ఆధారమా నా దైవమా
పిలిచిన ఈ పిలుపునకు కారణమా - 2
3. పిలచిన నీవూ నిజమైనవాడవు
నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు
ఏదెమైనను కొనసాగించితివి
నీపై ఆధారపడుటకు అర్హుడవూ
నిన్ను నమ్మెదను వెంబడింతును
చిరకాలము నిన్నే సేవింతును - 2
- నీ పిలుపు
నీ ప్రేమయెన్నడు నన్ను విడువాలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటీలేదు - 2
1. నశించుటకు యెందరో వేచియున్నను
నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను
ద్రోహము నిందల మద్యలొ నేనడచిననూ
నీ నిర్మల హస్తము నన్ను భరియించెను
యజమానుడ నా యజమానుడ
నన్ను పిలచిన యజమానుడ
యజమానుడ నా యజమానుడ
నన్ను నడిపించె యజమానుడ
2. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను
నాకై నీవు తెరచినవీ అనేకములు
మనొవేదనతో నిన్ను విడచి పరిగెత్తిననూ
నన్ను వెంటాడి నీ సేవను చేసితివి
నా ఆధారమా నా దైవమా
పిలిచిన ఈ పిలుపునకు కారణమా - 2
3. పిలచిన నీవూ నిజమైనవాడవు
నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు
ఏదెమైనను కొనసాగించితివి
నీపై ఆధారపడుటకు అర్హుడవూ
నిన్ను నమ్మెదను వెంబడింతును
చిరకాలము నిన్నే సేవింతును - 2
- నీ పిలుపు
Song Descripttion: Telugu Christian Song Lyrics, Nee Pilupu, నీ పిలుపు.
Keywords: Benny Joshuah, Unga Alaippu Song in Telugu, Unga Azhaippu Irunthathaala Song in Telugu.