Sthothramul - స్తోత్రముల్

Sthothramul - స్తోత్రముల్




చీకటిని తరిమే ఆ వెలుగువు నీవే
నా చెయ్యి పట్టుకొని దాటించిన నీవే
నా దైర్యము నీవే ఆధారము నీవే
నా అడుగు ముందుకేసే వాడవు నీవే
స్తోత్రముల్ నీకే స్తోత్రముల్ నీకే
కృతజ్ఞత కృతజ్ఞత నా యేస్సయ్య నీకే

చరణం :
కావలిగా నిలిపినావు దూతలన్ నీవే
మరోవైపు నిలిచినావు అండగా నీవే
అపాయము రాకుండా కాపాడిన నీవే
నీ రెక్కల చాటున నన్ను దాచిన నీవే
స్తోత్రముల్ నీకే స్తోత్రముల్ నీకే
కృతజ్ఞత కృతజ్ఞత నా యేస్సయ్య నీకే

యెహోవా షమ్మా యెహోవా షాలోం
యెహోవ నిస్సి యెహోవ యీరే
యెహోవా షమ్మా యెహోవా షాలోం
యెహోవ నిస్సి యెహోవ యీరే

స్తోత్రముల్ నీకే స్తోత్రముల్ నీకే
కృతజ్ఞత కృతజ్ఞత నా యేస్సయ్య నీకే


Song Description: Telugu Chistian Song Lyrics, Sthothramul , స్తోత్రముల్.
Keywords: Telugu Christian Song, Christian Telugu Song Lyrics, Telugu Worship Song, Merlyn Salvadi.

Please Pray For Our Nation For More.
I Will Pray