Naatho Unnadu - నాతో ఉన్నాడ




పల్లవి : నాతో ఉన్నాడూ నన్ను విడువడూ"2"
గాఢాంధకారపులోయలో నేను
సంచరించిన"2"
"నాతో"

చరణం.1: ఎవ్వారులేని చోటలో ఉంటాడు
నా ప్రక్కనే కనుమేరలో ఎవ్వారు
లేనప్పుడు కన్నులు మూస్తే
కనిపిస్తాడు "2"
*నా యేసు నాతో వున్నాడు
నా యేసు నన్ను విడువడు* "2"
" నాతో"

చరణం 2- నాలో ధైర్యం లేనప్పుడు
బలపరిచే వాక్యం ఇస్తాడూ
కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి
రెండంతలుగా దీవిస్తాడు "2"
నా యేసు నాతో వున్నాడు
నా యేసు నన్ను విడువడు"2"
"నాతో"

చరణం3- విడువడూ నన్నేన్నాడూ
మాటతప్పాని నాదేవుడూ
ఎడబాయడు నన్నెప్పుడూ
ప్రాణమిచ్చిన నాదేవుడూ"2"
* విడువడూ నన్నేన్నాడూ
మాటతప్పాని నాదేవుడూ
ఎడబాయడూ నన్నెప్పుడూ
ప్రాణమిచ్చిన నా
దేవుడూ* "2"
"నాతో"


Song Description: Telugu Chistian Song Lyrics, Naatho Unnadu, నాతో ఉన్నాడ.
Keywords: Telugu Christian Song, Christian Telugu Song Lyrics, Telugu Worship Song, Merlyn Salvadi, ft. Esther Evelyne.

All Rights Reserved by Lovely Christ - Lyrics ©

Thank you For Your Valuable Suggestions

Name

Email *

Message *

Powered by Blogger.