Aa Kaluvari Siluvapai - ఆ కలువరి సిలువపై
ఆ కల్వరి సిలువపై నీ ప్రాణము అర్పించినావు నీవు నాకోసము
నాఘోర అతిక్రమములను తుడచివేయ్యాలని
విలువైన రక్తముతో నేను కడిగివేసావు
నీతిమంతుని గా నన్ను చూడాలని
పరిశుద్ధ రక్తము నాకై చింధించావు
నీవు చూపిన ఆ ప్రేమకు హద్దులే లేవని
సిలువపై కార్చిన రక్తము సాక్ష్యము నిచ్చెను
యేసుతో శిలువ వేయబడిన నేరస్తులలో ఒకరు
యేసయ్య ప్రేమను చూచి మారుమనస్సు పొందెను
ఎంత ఘోర పాపియైన నీ ప్రేమకు తలవంచేను
ఆకాసమహకాసములు పట్టాజాలనంత ప్రేమను
మాపై నీవు చూపుటకు నరునిగా దిగివచ్చి నావు
చీకటిలో ఉన్నవారిని వెలుగులో నీవు చూడాలని
క్రయధనముగా నీ రక్తమును నాకొరకు వెలకట్టావు
నీ ఉన్నత ప్రేమ ముందు లోక ప్రేమ సాటే రాదయా
Song Description: Telugu Chistian Song Lyrics, Aa Kaluvari Siluvapai , ఆ కలువరి సిలువపై.
KeyWords: Telugu Christian Song, Christian Telugu Song Lyrics, Telugu Worship Song, Praveen VB, Revelation Ministries.
KeyWords: Telugu Christian Song, Christian Telugu Song Lyrics, Telugu Worship Song, Praveen VB, Revelation Ministries.
Uploaded By: Praveen VB.